• బీట్ బాక్సింగ్

    November 16th, 2008

    స్కూళ్ళో ఉన్నప్పుడు నా స్నేహితుడు, నేను ఇద్దరం ఇళయరాజా సంగీతంలో తేలియాడుతూ ఉండే వాళ్ళం. క్లాసులో అయితే బెంచి మీద, బయట అయితే టిఫీన్ బాక్సు మీద నా మిత్రుడు లయబద్ధంగా తాళం వేసేవాడు. అవి రెండు అందుబాటులో లేనప్పుడు నేను ‘పాడు’తుంటే వాడు నోటితో అద్భుతంగా డ్రమ్స్ సంగీతాన్ని సృష్టించేవాడు. వాడి ప్రజ్ఞకు ఎంతో ముచ్చట కలిగేది, ఆ విద్యకు ఒక పేరు ఉండి పోటీలు ఉంటాయని అప్పుడు తెలియదు.

    అలా నోటితో రకరకాల వాయిద్యాల శబ్దాన్ని సృష్టించడాన్ని ఆంగ్లంలో ‘బీట్ బాక్సింగ్’ అని అంటారు అని ఈ మధ్య తెలిసింది. యూట్యూబులో చక్కటి వీడియోలు ఉన్నాయి. మచ్చుకు ఓ రెండు…

  • బుష్షిజం

    October 19th, 2008

    …అంటే అమెరికా ప్రెసిడెంటు బుష్ గారి తప్పుల తడకల వింత పలుకులకు పెట్టిన పేరు. ఈయన గారి వింత వాక్యాల యొక్క చిట్టా ఎంత పొడుగైపోయింది అంటే బుష్షిజం అనే పేరు మీద ఏకంగా పుస్తకాలనే ప్రచురించారు.

    ఇక్కడ అమెజాన్.కాంలోని పుస్తకాలను చూడవచ్చు.

    మచ్చుకు కొన్ని …

    ఒక విశ్లేషణ:

  • Bottled Consciousness - Harry Palmer

    October 8th, 2008