Daily Archives: December 12, 2009

తెలంగాణ రాష్ట్రం…

గత రెండు వారాలుగా జరుగుతున్న సంఘటనలకు నా మనసు చాలా బాధ పడింది. సరిగా నిద్ర కూడా పట్టలేదు. అటు తెలంగాణా ప్రాంతంలో అమాయక విధ్యార్ధుల చావులు, ఇటు మిగతా ప్రాంతాల్లోని ప్రజల ఆవేదన నన్ను ఎంతో కదిలించాయి. ఎంతో చెప్పాలనుకున్నాను, కానీ రాయలేకపోయాను… ఇప్పటికీ కష్టంగానే ఉంది. రాష్ట్రం ముక్కలు అవుతుంది అన్న ఆవేదనను ప్రజల కళ్ళలో చుసినప్పుడల్లా నాకు విపరీతమైన వేదన కలిగేది, కానీ వాస్తవం కళ్ళ ముందు గుర్తుచేసుకున్నప్పుడల్లా నిభాయించుకోగలిగాను. గత యాభయ్యేళ్ళుగా