Monthly Archives: January 2010

ఆధ్యాత్మికం: 1. కొండ మీద కోతి అంటే?

నిన్న మధ్యాహ్నం న్యూజెర్సీ నుండి స్నేహితులు ఫోన్ చేశారు. అంతా కలిసి మూడు గంటల పాటు ధ్యానానికి కూర్చోబోతున్నారట. మాటలో మాటగా గురువు గారు బ్రహ్మర్షి పత్రీజీతో జరిగిన సంభాషణను చెప్పడం జరిగింది. ఫోన్లో మాట్లాడుతూ పత్రీజీ గారిని అమెరికాకు రామ్మని ఆహ్వానించాడట. అమెరికా వస్తే ఏం ఇస్తావు అని అడిగితే, ఏది కావాలంటే అది ఇస్తాను సార్ అని జవాబిచ్చాడట. కొండ మీది కోతిని తెస్తావా అని ఆయన అడిగారట. ఇది విన్న వెంటనే, ఆయన [...]
Posted in నిర్వాణం | Tagged , , | 7 Comments