బ్లాగు రాతలు – 2

తెలుగులో బ్లాగులు రాయడం మొదలుపెట్టి ఐదు సంవత్సరాలకు పైగానే అయ్యింది. . .
సాధించింది అంత గొప్పగా లేకపోయినా. . .
మన భాష, సంస్కృతి, జాతి అనే చైతన్యం కలిగిన అరుదైన వారి పరిచయ భాగ్యం కలిగింది.

ఏదయినా పనిని మొదలుపెడితే, అందులో అనుభవం అన్నది రావాలి.
పూర్ణత్వం కానీ పరిపూర్ణత్వం కానీ రావాలంటే ముందు పని మొదలు పెట్టాలి,
కాలం గడవాలి, కాలాన్ని గెలవాలి. . . మొదటి పని కొంతవరకు పూర్తయినట్టే.

జీవిత చరమాంకంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, నాకు నచ్చే పనులలో
మాతృభాషను సేవించుకోవడం ఒకటి అవుతుంది అనుకుంటాను.

బ్లాగును రాయడం మొదలు పెట్టిన మొదటి రోజుకు, నేటికి ఉన్న పెద్ద తేడా కామెంట్లపై ఆతృత, రాతల్లో ఆవేశం.
మొదట్లో ఎవరు కామెంటు రాయకపోతే చాలా బాధగా ఉండేది. ఇప్పుడు దాదాపుగా లేదు.
అలాగా రాసే దాంట్లో, ఆవేశం స్ధానంలో వైరాగ్యం పెరిగినట్లుంది.

మన కోసం మనం రాసుకోవడం అన్నది నొప్పి లేని పద్ధతి, పని  అనుకుంటాను. . .

This entry was posted in సంసారం and tagged . Bookmark the permalink. Post a comment or leave a trackback: Trackback URL.

3 Comments

  1. Posted June 3, 2010 at 10:26 AM | Permalink

    అవునండి మన వంటి అభిరుచులున్న వారి బ్లాగ్ లు చదవటం అనేది (ప్రపంచం లో వాళ్ళు ఎక్కడ వున్నా) అందునా తెలుగు లో నాకు కూడా చాలా నచ్చిన విషయం. మీ బ్లాగ్ బాగుంది. ధ్యానం గురించిన పోస్ట్ కూడా చాలా బాగుంది.

  2. Posted June 5, 2010 at 9:48 AM | Permalink

    అవును, తెలుగు బ్లాగులు చదవడంలో ఉన్న ఆనందమే వేరు. నెనర్లు.

  3. kondam .s.n.reddy
    Posted June 14, 2010 at 6:35 PM | Permalink

    dear naganna i met u at telangana vanabojanalu function park. icame toknow that this is a good website.iam from balasamudram hanmakonda

Post a Comment

Your email is never published nor shared. Required fields are marked *

*
*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>