గుంటూరు జిల్లా, అమరావతిలో ఈ నెల 21 నుండి 31 వరకు జరిగే ధ్యాన మహాచక్ర సభలకు అందరికి ఆహ్వానం. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకొని ధ్యాన దీక్షలో విలసిల్లి, లాభం పొందాలని నేను కోరుకుంటున్నాను.
పరమ గురువులైన శ్రీ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి ఆహ్వానాన్ని ఇక్కడ చూడగలరు:
2 Comments
శుభాకాంక్షలు
మీకు కూడా! నెనరులు.