నాగన్న
సంసారం, ఆధ్యాత్మికం, పరిశోధన, విజ్ఞానం, నిర్వాణం
Skip to content
About
Author Archives:
నాగన్న
«
Older posts
వేమన పద్యాలు
By
నాగన్న
|
Published:
February 5, 2012
నాలుగు వేమన పద్యాలు. మిగతావి వికీసోర్స్ సైటులో చదువుకోవచ్చు… ఎరుకలేని దొరల నెన్నాళ్ళుకొలచినా ఎరుకలేని దొరల నెన్నాళ్ళుకొలచినా బ్రతుకలేదు వట్టి బ్రాంతిగాని గొడ్డుటావుపాలు కోరిన చేపునా విశ్వదాభిరామ వినురవేమ! ఎఱుక నెఱుగువాని కెఱుక యే నడుచును ఎఱుక నెఱుగువాని కెఱుక యే నడుచును ఎఱుకలేనివాఁడు నెఱుఁగలేఁడు ఎఱుకలోని యెఱుక నెఱుఁగుట తత్వంబు విశ్వదాభిరామ వినర వేమ! ఇట్టికనుల బ్రహ్మ మెట్లు చూడఁగవచ్చుఁ ఇట్టికనుల బ్రహ్మ మెట్లు చూడఁగవచ్చుఁ జూచుకనులువేఱు చూపువేఱు చూపులోనమరిచి చూడంగవలవదా విశ్వదాభిరామ వినర వేమ! [...]
Posted in
నిర్వాణం
,
శాస్త్రం
|
Leave a comment
«
Older posts
Search
Pages
About
Categories
ఏదో ఒకటి
నిర్వాణం
శాస్త్రం
సంసారం
Archives
Select Month
February 2012 (1)
December 2011 (1)
October 2011 (1)
April 2011 (2)
February 2011 (1)
January 2011 (1)
December 2010 (4)
September 2010 (1)
June 2010 (1)
May 2010 (2)
January 2010 (2)
December 2009 (1)
RSS Links
All posts
All comments
Meta
Log in
వేమన పద్యాలు