భగవాన్ అనే పదానికి మూలపదం భాగ్యవాన్ అనే సంస్కృత పదం. తెలుగులో భగవంతుడు అంటే భాగ్యవంతుడు అన్న మాట. నేను భాగ్యవంతుడిని (భగవంతుడిని) ఎందుకు కాదు? అనే ప్రశ్నను అప్పుడప్పుడు మనకు మనం వేసుకొని ఆలోచించాలి. అలా ఆలోచించడం వల్ల ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. ఆధ్యాత్మిక గురువులను భగవాన్ అని పిలవడం భారతదేశంలో అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ‘భగవంతుడు’ అంటే ఏమిటి అన్నది తెలుసుకోవడం అన్నది ఎన్నో రకాలుగా భాగ్యాన్ని పొందడమే. నేను ఎవరు, ఏమిటి అన్నది తెలుసుకోవడం అన్నది [...]
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా