Category Archives: ఏదో ఒకటి

బ్లాగు రాతలు – 4

రాయక చాలా కాలం అయ్యింది.. వెబ్ సైటుకు వెళ్ళి చూడండి అని చెప్పడానికే మొహమాటంగా ఉంది… మళ్ళీ మొదలు పెట్టి ఏదో ఒకటి రాసే ప్రయత్నం చేస్తాను… మనందరం ఏం చెయ్యాలి అని జీవితంలో చాలా సార్లు ఆలోచిస్తాం… అలా చిస్తూనే ఉంటాం. అలా అలో’చించిన మీదట ఏ టీవీ ప్రోగ్రామో, పనికిమాలిన పని తగలకపోతే, అప్పుడు మనం అనుకున్న పనిని మొదలుపట్టే అదృష్టం జరుగుతుంది. అది పూర్తవుతుందా లేదా అన్నది తరువాత సంగతి. నిజానికి మనం [...]
Also posted in సంసారం | Leave a comment