దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం అన్న సామెతను వినే ఉంటారు. అప్పుడెప్పుడో స్వాతి వారపత్రిక చివరి పేజీలో “దీప ముండగానే ఇల్లు చక్కదిద్దుకుంది” అని హాస్యంగా ప్రశ్న-జవాబులు ఇచ్చేశారు :) అయితే నిజానికి దీని అర్ధం ఏమై ఉంటుంది…? దీపం ఆత్మకు ప్రతీక. అందుకే మన వాళ్ళు దీపాన్ని ఎన్నో విధాలుగా ఆచారాలలో వాడతారు. పూజ పునస్కారాల సమయంలో, చనిపోయినప్పుడు తల దగ్గర, హారతి ఇచ్చేదగ్గర వగైరా… వీటన్నిటికి ఒక అర్ధం, పరమార్ధం ఉంటుంది. ఆత్మ (శరీరంలో) [...]
దీపం ఉండగానే…