Category Archives: సంసారం

బ్లాగు రాతలు – 2

తెలుగులో బ్లాగులు రాయడం మొదలుపెట్టి ఐదు సంవత్సరాలకు పైగానే అయ్యింది. . . సాధించింది అంత గొప్పగా లేకపోయినా. . . మన భాష, సంస్కృతి, జాతి అనే చైతన్యం కలిగిన అరుదైన వారి పరిచయ భాగ్యం కలిగింది. ఏదయినా పనిని మొదలుపెడితే, అందులో అనుభవం అన్నది రావాలి. పూర్ణత్వం కానీ పరిపూర్ణత్వం కానీ రావాలంటే ముందు పని మొదలు పెట్టాలి, కాలం గడవాలి, కాలాన్ని గెలవాలి. . . మొదటి పని కొంతవరకు పూర్తయినట్టే. జీవిత చరమాంకంలో