Category Archives: సంసారం

మా టీవీలో – గతజన్మ రహస్యం

గత సెప్టెంబరులో డాక్టర్ న్యూటన్ గారి  వినాయక చవితి సందేశాన్ని ప్రచురించడం జరిగింది, మీలో కొందరు చదివి/చూసి ఉంటారు… ఆ రోజు ఉదయం డాక్టరు గారి  హిందీ టీవీ సీరియల్ డీవీడీ ప్రివ్యూలను మా ఇంటిల్లిపాదీ చూడటం జరిగింది. ఎన్నో కోట్ల రూపాయలతో పునరాగత జీవితానికి (Near Death Experience) సంబంధించి, గతంలో ఎన్నడూ లేని విధంగా రూపొందిచారు ఆ ఛానల్ నిర్వహకులు. దోబారా జిందగీ అనే  ఈ ప్రోగ్రాము అతి త్వరలో హిందీ ఛానల్  ప్రగ్య(ప్రజ్ఞ)లో [...]
Also posted in నిర్వాణం, శాస్త్రం | 15 Comments