Comments for నాగన్న

Comment on బ్లాగు రాతలు – 3 by నాగన్న
మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు నెనర్లు.

Comment on బ్లాగు రాతలు – 3 by cbrao
కొన్ని టపాలు వ్రాయటానికి కొంత పరిశోధన కూడా అవసరమౌతుంది. ఈ ప్రక్రియలో బ్లాగరు తాను కొత్త విషయాలు తెలుసుకుని పాఠకులకు ఆ సమాచారాన్ని అందచేస్తాడు. టపా వ్రాయటంలో, చదవటం లో బ్లాగరు, పాఠకుడు ఇద్దరూ లాభం పొందుతారు కొన్ని చింతనాత్మక వ్యాసాల వల్ల.

cbrao

Mountain View (CA)

Comment on బ్లాగు రాతలు – 3 by Sarath 'Kaalam'
“మన ఆలోచనలను పరిశీలించి,  మనను మనం అర్ధం చేసుకోవడంలో ఒక మెట్టును ఎక్కడం.”

కరెక్ట్. నన్ను నేను మరింత అర్ధం చేసుకోవడం కోసం కూడా నేను బ్లాగులు వ్రాస్తుంటాను.

Comment on బ్లాగు రాతలు – 2 by kondam .s.n.reddy
dear naganna i met u at telangana vanabojanalu function park.  icame toknow that      this  is a good website.iam from balasamudram  hanmakonda

Comment on బ్లాగు రాతలు – 2 by నాగన్న
అవును, తెలుగు బ్లాగులు చదవడంలో ఉన్న ఆనందమే వేరు. నెనర్లు.

Comment on బ్లాగు రాతలు – 2 by భావన
అవునండి మన వంటి అభిరుచులున్న వారి బ్లాగ్ లు చదవటం అనేది (ప్రపంచం లో వాళ్ళు ఎక్కడ వున్నా) అందునా తెలుగు లో నాకు కూడా చాలా నచ్చిన విషయం. మీ బ్లాగ్ బాగుంది. ధ్యానం గురించిన పోస్ట్ కూడా చాలా బాగుంది.

Comment on బ్లాగు రాతలు – 1 by నాగన్న
Thank you.

Comment on బ్లాగు రాతలు – 1 by D.Nayani
Do what feels right for you.

Comment on బ్లాగు రాతలు – 1 by నాగన్న
“కారణం ఏదైనా చివరకి అది రాసేవాడికి తృప్తినివ్వాలి. అది కలగడం మానేసినప్పుడు ఆ ఆసక్తి పోతుంది” అని చాలా బాగా చెప్పారు.

బ్లాగుల వల్ల మీ లాంటి గొప్ప రచయితలతో ఇలా మాట్లాడే అవకాశం కలగడం మాత్రం మహదానందమే! నెనర్లు.

Comment on బ్లాగు రాతలు – 1 by కొత్తపాళీ
బ్లాగు రాసి ఎవర్నో ఉద్ధరిస్తా మనుకోవడం వొట్టి భ్రమ.

గొప్ప గొప్ప రచయితలు తాము చెప్పాల్సింది ఏదో ఉన్నది, అది చెప్పి తీరాలి అన్న తపనతో రాస్తారు.

మనలాంటి మామూలు రచయితలు – అంత లేకపోయినా – ఏదో ఒక స్వప్రయోజనం ఉండబట్టే రాస్తారు. కారణం ఏదైనా చివరకి అది రాసేవాడికి తృప్తినివ్వాలి. అది కలగడం మానేసినప్పుడు ఆ ఆసక్తి పోతుంది. అది కేవలం కాలం ప్రభావమా?

Comment on ఆధ్యాత్మికం: 1. కొండ మీద కోతి అంటే? by Rambhoopal
Good interpretation.

Comment on ఆధ్యాత్మికం: 1. కొండ మీద కోతి అంటే? by నాగన్న
రమేషు,  అసలు విషయం అర్థం అయింది కదా!  పూర్తి సమాధానం రాయాలంటే, ఒక పుస్తకం తయారవుతుంది. కామెంటుకు చాలా సంతోషం.

Comment on ఆధ్యాత్మికం: 1. కొండ మీద కోతి అంటే? by Ramesh Babu Panuganti
Hello ,As pe the psycology it is the Spontanious word came out by mr pathri so there may not be in such depth meaning by him , i feel really sorry to speak in such but when a person is speaking to an elderly person like Mr Pathri should have control over words should not speak a word like (edina ista) because we are not god to operate the sutuations like Vishnu, cannot create the workd like Bhrhma , cannot distroy the Evil or the world problems,  we are having limitations and rules of life

that is life cycle

birth,responsibilities ,death this cycle is for everyone  in the world

but your part is to make the cycle standardise,be a good son, good Husband,good father,so that the nent genetation may follow you,

this is the one we have  learned from our previous generation and it is our duty to promote to our next generation

Sarvey jana Sukinobavantu

Comment on ఆధ్యాత్మికం: 1. కొండ మీద కోతి అంటే? by నాగన్న
@అందరికి నెనరులు

Comment on ఆధ్యాత్మికం: 1. కొండ మీద కోతి అంటే? by SPN Bhaskar
నాగన్న గారూ,

ధ్యానం మీద మీర్రాసే టపాలన్నీ బాగున్నాయి,  అభినందనలు

నేనూ పత్రి గారి చాలా ధ్యాన సమావేశాలకు వెళ్ళాను, అయన ఒక మార్మిక గురువు అని నమ్ముతాను, శిష్యులు అనే మాట అయన వాడక పోవడానికి  ఆయన సామూహిక ఆత్మను ఊద్దరించడమే పనిగా పెట్టుకున్నారనుకుంటా, ఆయనకు ఒక పెద్ద మూడో కన్ను ఉన్నదన్న విషయం మరువరాదు, ఒక మనిషి భౌతిక(Physical), బౌద్ధిక(Thoughts), హృదయిక(Feelings), ఆత్మిక (Soul) స్తాయి లన్నీ ఆయనకు ఒక్క చూపుతొ ( ఆ మాటకొస్తే మూడో కన్నున్న వాళ్ళం దరికీ) అర్దమౌతాయి, మన స్థాయికి తగ్గ సమాధానన్నే ఆయన దగ్గర పొందగలం, కేవలం నా ఆలోచన మీతో పంచుకుంటున్నాను

దివ్య ఆత్మ విద్యా జయహో, జయహో

ధన్యవాదాలు

Comment on ఆధ్యాత్మికం: 1. కొండ మీద కోతి అంటే? by Aditya Madhav
good one!

23 DECEMBER 2008 నుండి 1 JANUARY 2010 దాకా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ బ్లాగు చూడండి..

http://creativekurrodu.blogspot.com/

Happy New Year :)

Comment on ఆధ్యాత్మికం: 1. కొండ మీద కోతి అంటే? by POKIRI
GOD!!!!!!!!!

MIND BLOCKED

Comment on మగధీర – తెలంగాణా వాసులకు విజ్ఞప్తి by Praveen Sarma
సినిమాలూ, నిజజీవితం వేర్వేరు విషయాలైతే సినిమా నటులకి రాజకీయాలు ఎందుకు? సినిమా నటులు సంకోచం లేకుండా తెలంగాణా వ్యతిరేక ప్రకటనలు చేశారు కాబట్టే టి.ఆర్.ఎస్. కార్యకర్తలు సినిమా థియేటర్ల పై దాడులు చేసి రీళ్ళు తగలబెట్టారు. చిరంజీవిని నమ్మి మోసపోయిన తెలంగాణా ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలైనా అర్థం చేసుకుని ఉంటారు, రాజకీయాలకి సినిమా గ్లామర్ పనికి రాదని.

Comment on మగధీర – తెలంగాణా వాసులకు విజ్ఞప్తి by నాగన్న
@అందరికి

థాంక్స్

Comment on మగధీర – తెలంగాణా వాసులకు విజ్ఞప్తి by Rath
@నాగన్న : I agree with you as we are more matured than Chiru to accept all movies on the earth no matter which region, which language etc.. Only we care is if the movie is good or not!

But as an artist Chiru should know that 40% of his wealth came from Telangana and I expect at least 40% of his heart should think about telangana people.. he said ‘Samajika Telangana’ earlier… now he is saying samaikya Andhra. Can he adopt a small village in telangana to give flouride free water??

Comment on తెలంగాణ రాష్ట్రం… by Rath
@samhita garu:  I do not understand your logic “we must think about our national integration. Now so many are asking for formation of new states, this is nothing but division of united india and IMMEDIATE THREAT FROM CHINA.”

According to your theory, All India should be  one state, so that we can save lot of money on removing all state govts, stage ministers etc..

USA has 50 states, does that mean it is more vulnarable for outside threats?  Telangana agitation was not started by KCR, it was there for decades..

There are many states in India not even half of Telangana..

Comment on మగధీర – తెలంగాణా వాసులకు విజ్ఞప్తి by Ali
I Totally agree with you

Ali

Comment on మగధీర – తెలంగాణా వాసులకు విజ్ఞప్తి by evaro
Finally I read a sensible message from talangana supporter thanks

Comment on మగధీర – తెలంగాణా వాసులకు విజ్ఞప్తి by raamudu
మీ గొంతు అందరికి శంఖారావంలా వినిపించాలి

Comment on మగధీర – తెలంగాణా వాసులకు విజ్ఞప్తి by surender
well said