నాగన్న
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
అవతార్-మరోవ్యూ
		<dc:creator>నాగన్న</dc:creator>
ఇదే పేరుతో నవతరంగంలో నా రివ్యూ ప్రచురించబడింది.
వెంకట్ గారికి నెనరులు.
రాసిన తరువాత నవతరంగం స్థాయికి తగినంత లేదు,
బ్లాగు పోస్టులా ఉంది, వెనక్కి తీసుకోవాలి అనిపించింది… కానీ,
అప్పటికే ఆలస్యం జరిగింది :)
సిసలైన కొన్ని అవతార్ రివ్యూలు:
అవతార్ – కొత్తపాళీ
అవతార్ : ఒక కథ, ఒక నిజం, ఒక సత్యం…ఒక సినిమా – K మహేశ్ కుమార్
అవతర్ – నాఽవీ నేవీల సంగ్రామం – రాకేశ్వర రావు
———– 01/12/2010
ఈ నేవీల భాష నేర్చుకోవాలంటే, దానికి ప్రత్యేకంగా ఒక సైటు కూడా [...]]]></description>
		<slash:comments>0</slash:comments>
ఆధ్యాత్మికం: 1. కొండ మీద కోతి అంటే?
		<dc:creator>నాగన్న</dc:creator>
		<description><![CDATA[నిన్న మధ్యాహ్నం న్యూజెర్సీ నుండి స్నేహితులు ఫోన్ చేశారు.
అంతా కలిసి మూడు గంటల పాటు ధ్యానానికి కూర్చోబోతున్నారట.
మాటలో మాటగా గురువు గారు బ్రహ్మర్షి పత్రీజీతో జరిగిన సంభాషణను చెప్పడం జరిగింది.
ఫోన్లో మాట్లాడుతూ పత్రీజీ గారిని అమెరికాకు రామ్మని ఆహ్వానించాడట.
అమెరికా వస్తే ఏం ఇస్తావు అని అడిగితే,
ఏది కావాలంటే అది ఇస్తాను సార్ అని జవాబిచ్చాడట.
కొండ మీది కోతిని తెస్తావా అని ఆయన అడిగారట.
ఇది విన్న వెంటనే,
ఆయన ఎవరినీ ఏ ప్రతిఫలం అడగరని నాకు బాగా తెలుసు కాబట్టి,
రెండు [...]]]></description>
ధ్యానం – ఎలా చెయ్యాలి
		<dc:creator>నాగన్న</dc:creator>
		<description><![CDATA[మానసిక ప్రశాంతత కావాలంటే ఒక చక్కని మార్గం ధ్యానం.
అశాంతితో ఉన్నప్పుడు ఎటువంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని నా ప్రార్థన, ఫలితం దాదాపుగా చెడుగా ఉంటుంది.
ఎదుటి వారికి ఏ విధంగా నష్టం చెయ్యకుండా ఉండటం వలన, వీలైతే తగినంత సహాయం చెయ్యడం వల్ల మనకు మానసిక ప్రశాంతత, జీవిత పరమార్థకత వస్తుంది.
మనలో ప్రతి ఒక్కరం ఏదో ఒక విధంగా జీవితంలో యుద్ధం చేస్తూనే ఉన్నాం… దానిని గుర్తించి, ఎదుటి వారు ఎవరైనా, ఎటువంటి వారైనా ఇబ్బంది పెట్టకుండా ఉందాం.
ధ్యానం [...]]]></description>
		<slash:comments>0</slash:comments>
మగధీర – తెలంగాణా వాసులకు విజ్ఞప్తి
		<dc:creator>నాగన్న</dc:creator>
		<description><![CDATA[చిరంజీవి తీసుకున్న నిర్ణయాన్ని నేను తప్పుపడుతున్నాను, నిరసిస్తున్నాను, ఆ నిర్ణయానికి ఫలితం చేదుగానే ఉంటుందని వేరే చెప్పనక్కరలేదు. అయితే, నేడు తెలంగాణాలో మగధీర సినిమాను ఆడనివ్వకపోవడం చాలా దురదృష్టకరం. ఇటువంటి పోకడలు రాన్రాను తెలంగాణా రాష్ట్రానికి దురదృష్టకరంగా పరిణమిస్తాయి అని ఇక్కడ మనం గమనించాలి.
అత్యవసరంగా రాజకీయాలను పాలనకు సంబంధించని విషయాల నుండి వేరు పరచవలసిన అవసరం ఉన్నది. మగధీర రెండు తెలుగు రాష్ట్రాల (ప్రాంతాల) గౌరవానికి సంబంధించినది, మనందరం గర్వపడవలసిన సినిమా. చిరంజీవి, రామ్ చరణ్ తేజ [...]]]></description>
తెలంగాణ రాష్ట్రం…
		<dc:creator>నాగన్న</dc:creator>
		<description><![CDATA[గత రెండు వారాలుగా జరుగుతున్న సంఘటనలకు నా మనసు చాలా బాధ పడింది. సరిగా నిద్ర కూడా పట్టలేదు.
అటు తెలంగాణా ప్రాంతంలో అమాయక విధ్యార్ధుల చావులు, ఇటు  మిగతా ప్రాంతాల్లోని ప్రజల ఆవేదన నన్ను ఎంతో కదిలించాయి. ఎంతో చెప్పాలనుకున్నాను, కానీ రాయలేకపోయాను… ఇప్పటికీ కష్టంగానే ఉంది. రాష్ట్రం ముక్కలు అవుతుంది అన్న ఆవేదనను  ప్రజల కళ్ళలో చుసినప్పుడల్లా నాకు విపరీతమైన వేదన కలిగేది, కానీ వాస్తవం కళ్ళ ముందు గుర్తుచేసుకున్నప్పుడల్లా నిభాయించుకోగలిగాను.
గత యాభయ్యేళ్ళుగా [...]]]></description>
		<slash:comments>10</slash:comments>