Tag Archives: తెలంగాణ

మగధీర – తెలంగాణా వాసులకు విజ్ఞప్తి

చిరంజీవి తీసుకున్న నిర్ణయాన్ని నేను తప్పుపడుతున్నాను, నిరసిస్తున్నాను, ఆ నిర్ణయానికి ఫలితం చేదుగానే ఉంటుందని వేరే చెప్పనక్కరలేదు. అయితే, నేడు తెలంగాణాలో మగధీర సినిమాను ఆడనివ్వకపోవడం చాలా దురదృష్టకరం. ఇటువంటి పోకడలు రాన్రాను తెలంగాణా రాష్ట్రానికి దురదృష్టకరంగా పరిణమిస్తాయి అని ఇక్కడ మనం గమనించాలి. అత్యవసరంగా రాజకీయాలను పాలనకు సంబంధించని విషయాల నుండి వేరు పరచవలసిన అవసరం ఉన్నది. మగధీర రెండు తెలుగు రాష్ట్రాల (ప్రాంతాల) గౌరవానికి సంబంధించినది, మనందరం గర్వపడవలసిన సినిమా. చిరంజీవి, రామ్ చరణ్ తేజ [...]
Posted in సంసారం | Tagged | Comments closed