గతంలో తెలుగు బ్లాగులలో బాబాలను, గురువుల గురించిన వేడి వేడి చర్చలు ఎన్నో జరిగాయి. బాబాలను విమర్శించిన వారు ఎవరు కూడా తగినంత ఆధ్యాత్మిక సాధన కానీ, జ్ఞాన సాధన కానీ చేసి అభివృద్ధి పొందిన దాఖలాలు నాకు కనిపించలేదు. ఆధ్యాత్మికతకు కావలసిన మొట్టమొదటి గుణం నిజాయితీతో కూడిన స్వీయ పరిశీలన. వేమన గారు చెప్పినట్టు, తప్పులు ఎన్ను వారు తమ తప్పులు ఎఱుగరు కాబట్టి, సాధారణంగా మనం ఎదుగుదలను ఆశించలేము. బాబాలు సరా కాదా అన్నది [...]
పత్రీజీతో ముఖాముఖి