Tag Archives: ఆధ్యాత్మికం

బ్లాగు రాతలు – 3

తెలుగులో బ్లాగు రాయడం వలన ఎంత లాభం పొందాను అన్నది ఒక పెద్ద ప్రశ్న? అయితే, వందల గంటలను వెచ్చించడం వల్ల భాష పరిజ్ఞానం అన్నది కొంత పెరిగింది. …లేకపోతే, ఇంగిలిపీసు సదువులకు మొత్తం బూడిదపాలయ్యేది. బతుకు తెరువు కోసం పోరాటాలు చేసేవారికి, సంసారంలో నిండా మునిగిన వారికి, తెలుగు భాష సాధన,శోధన పెద్దగా లాభాలు పండించే విద్య కాదన్నది చేదు నిజం! నేడు తెలుగులో రాసుకోవాలంటే, ఒక స్థాయిలో ఆశయం/సంకల్పం ఉండటం అవసరం. మన జీవితానికి, [...]
Posted in సంసారం | Also tagged | 3 Comments